EHS calculatorఈహెచ్ఎస్ కాలిక్యులేటర్
Last checked: 16-10-2026చివరిగా సరిచూసింది: 16-10-2026 · Independent information page. Not affiliated with the Employees Health Care Trust (EHCT) or the Government of Telangana. Rules change often; confirm on the official portal.ఇది స్వతంత్ర సమాచార పేజీ. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT) లేదా తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేదు. నిబంధనలు తరచూ మారుతాయి; అధికారిక పోర్టల్లో నిర్ధారించుకోండి.
PRC 2020 Basic Pay referenceపీఆర్సీ 2020 మూల వేతన సూచిక
Stages of the RPS 2020 master scale. Pick your actual stage, not the minimum of your scale.ఆర్పీఎస్ 2020 మాస్టర్ స్కేల్ దశలు. మీ అసలు దశను ఎంచుకోండి, స్కేల్ కనిష్ఠాన్ని కాదు.
A. Monthly contributionఅ. నెలవారీ చందా
1.5% of basic, rounded to the nearest rupee. Rounding as done by the treasury may differ by ₹1. Examples: Basic ₹60,480 → ₹907; Basic ₹1,00,000 → ₹1,500; Basic pension ₹40,000 → ₹600.మూల వేతనంలో 1.5%, సమీప రూపాయికి. ట్రెజరీ రౌండింగ్ ₹1 తేడా ఉండవచ్చు. ఉదా: ₹60,480 → ₹907; ₹1,00,000 → ₹1,500; పింఛను ₹40,000 → ₹600.
B. Month by month (annual or missed months)ఆ. నెలవారీగా (ఏడాది లేదా కోత జరగని నెలలు)
Amount to be regularised = 1.5% × basic for each month not deducted. Your DDO decides the recovery.క్రమబద్ధీకరించాల్సిన మొత్తం = కోత జరగని ప్రతి నెలకు మూల వేతనంలో 1.5%. వసూలును మీ డీడీఓ నిర్ణయిస్తారు.
C. Hospital room entitlementఇ. ఆసుపత్రి గది అర్హత
Guidelines clause 7.1: Grade I–IV Slab-A, V–XVII Slab-B: semi-private ward; XVIII–XXXII Slab-C: private ward. Room entitlement is also governed by existing G.O.s on accommodation by pay scale / grade / cadre, as amended from time to time. You may choose a higher room, but you pay the difference. Dependants get the same entitlement.మార్గదర్శకాలు 7.1: గ్రేడ్ I–IV స్లాబ్-A, V–XVII స్లాబ్-B: సెమీ-ప్రైవేట్ వార్డు; XVIII–XXXII స్లాబ్-C: ప్రైవేట్ వార్డు. పే స్కేల్ / గ్రేడ్ / క్యాడర్ వారీ వసతిపై ఉన్న జీ.ఓ.లు కూడా వర్తిస్తాయి. పై గది ఎంచుకుంటే తేడా మీరే చెల్లించాలి. ఆధారితులకు అదే అర్హత.